హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొగ్గు బట్టీల నుంచి 95 మంది వలస కూలీలకు విముక్తి

ATP: బొమ్మనహాళ్, డి. హీరేహాళ్ మండలాల్లోని బొగ్గు బట్టీలపై అధికారుల బృందం దాడులు నిర్వహించి 95 మంది ఆదివాసీ వలస కూలీలను వెట్టిచాకిరీ నుంచి రక్షించింది. వీటిలో మహారాష్ట్రకు చెందిన చిన్నారులు, వృద్ధులు ఉన్నారు. విముక్తి పొందిన కూలీలకు విముక్తి పత్రాలు అందజేసి బస్సుల ద్వారా స్వస్థలాలకు తరలించారు. యాజమాన్యాలపై కేసులు నమోదు చేశారు.