CTR: చిత్తూరు గాంధీ సర్కిల్‌లో గాంధీజీ విగ్రహానికి ఆయన జయంతిని పురస్కరించుకుని కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం నివాళులర్పించారు. ఆయన చూపిన అహింసా మార్గం అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. నేటి యువత ఆయన చూపిన బాటలో నడవాలని సూచించారు. అహింసా మార్గంతో స్వాతంత్య్ర సమరంలో కీలక భూమిక పోషించినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
గాంధీజీకి నివాళులర్పించిన కలెక్టర్


