W.G: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో నరసాపురం మున్సిపల్ ఎన్నికలపై పట్టణంలో ఆసక్తి నెలకొంది. నోటిఫికేషన్ వెలువడకముందే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఛైర్మన్ పదవి ఏ కేటగిరీకి రిజర్వు అవుతుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
నరసాపురం మున్సిపల్ ఎన్నికలపై ఆసక్తి


