హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీఎస్పీ వెంకట్రామయ్యకు వీడ్కోలు

KRNL: పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య బదిలీ సందర్భంగా ఇవాళ బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు డాక్టర్ రామ్మోహన్ ఆత్మీయ వీడ్కోలు తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు ఆయన అందించిన సేవలను కొనియాడారు. క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారని పేర్కొన్నారు. కొత్త బాధ్యతల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని డాక్టర్ రామ్మోహన్ ఆకాంక్షించారు.