ELR: ఉంగుటూరు మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద గాంధీ జయంతి వేడుకలు పార్టీలకు అతీతంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఎమ్మెల్యే ధర్మరాజు సోదరుడు భీమరాజు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ ఏఎంసీ ఛైర్మన్ కొండ్రెడ్డి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఆంధ్రప్రదేశ్
పార్టీలకు అతీతంగా గాంధీ జయంతి వేడుకలు


