హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాంధీజీకి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఘన నివాళి

ELR: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా చింతలపూడి MLA సొంగా రోషన్ కుమార్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సత్యం, అహింస, శాంతి మార్గాల్లో గాంధీజీ చూపిన స్ఫూర్తిదాయక జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. దేశానికి ఆయన చేసిన నిస్వార్థ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.