PLD: నరసరావుపేట (మం) కోటప్పకొండ జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఇచ్చిన హామీ రెండు నెలల్లోనే నెరవేరింది. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు భారతి ట్రస్ట్ CSR నిధులతో నియోజకవర్గానికి 160 సైకిళ్లు మంజూరయ్యాయి. రేపు సోమవారం 9, 10వ తరగతి అర్హులైన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే


