CTR: చిత్తూరు మండలంలో గాంధీ జయంతి వేడుకలను వేడుకగా నిర్వహిస్తున్నారు. చిత్తూరు గాంధీ సర్కిల్‌లో ఉన్న ఆయన విగ్రహానికి వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ విజయానంద రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అహింస, శాంతి అనే ఆయుధాలతో ఆయన స్వాతంత్య్రం సాధించి పెట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గాంధీ మహాత్మునికి ఘన నివాళి


