హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

11 నుంచి దసరా మహోత్సవాలు

W.G: ఆకివీడు గ్రామ దేవతగా కొలిచే పెద్దింట్లమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలను ఈనెల 11 నుంచి 20 వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ గొంట్లా గణపతి, ఈవో అల్లూరి సత్యనారాయణ తెలిపారు. దానికి సంబంధించిన బ్రోచర్లను విడుదల చేశారు. 21న గ్రామోత్సవం, 22న అన్న సమారాధన నిర్వహిస్తామని వివరించారు.