VZM: గజపతినగరం నియోజకవర్గంలోని బొండపల్లి మండలంలో ఇవాళ జరిగిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. పలు కార్యక్రమాలకు మంత్రి శ్రీనివాస్ శంకుస్థాపన జరిపారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడానికి పల్లె పండుగ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పల్లె పండుగ 3.0లో పాల్గొన్న మంత్రి


