BPT: సంతమాగులూరు పుట్టావారిపాలెం క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రజాదర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఆప్యాయంగా విని, వినతులు స్వీకరించారు. ప్రతి అర్జీపై సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
సంతమాగులూరులో మంత్రి ప్రజాదర్బార్


