హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువజన ఉత్సవాల్లో విద్యార్థినికి ప్రథమ బహుమతి

నంద్యాల జిల్లా స్థాయిలో నిర్వహించిన యువజన ఉత్సవాల్లో విద్యార్థులకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. డ్రాయింగ్, పెయింటింగ్ విభాగంలో నంద్యాలకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని శ్రావణి ప్రథమ బహుమతి సాధించింది. దీంతో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత పొందింది. ఆమెను విద్యావేత్తలు, అధ్యాపకులు అభినందించారు.