కాకినాడ: తిమ్మాపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిజామాబాద్‌కు చెందిన పలువురు మహిళలు అన్నవరం సత్యదేవుని సేవలో పాల్గొని తిరిగి వెళ్తుండగా, తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్తున్న అంబులెన్స్ వారు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వామివారి సేవకురాలు ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
తిమ్మాపురం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం


