హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంతమాగులూరు గాంధీ, శాస్త్రి జయంతి

BPT: సంతమాగులూరు శాఖ గ్రంథాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.