అన్నమయ్య: మదనపల్లెలో శుక్రవారం జరగనున్న సీఎం చంద్రబాబు నాయుడు సభకు తరలివెళ్లే నాయకులు, కార్యకర్తల కోసం చిన్నమండెం మండలం బెస్తపల్లి సమీపంలో ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేశారు. భోజన వసతులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పరిశీలించి, సమయానికి నాణ్యమైన భోజనం, తాగునీరు అందించాలని నిర్వాహకులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం సభకు తరలివెళ్లే వారికి ప్రత్యేక భోజన ఏర్పాట్లు


