అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని కొమ్మిక స్వర్ణ గ్రామ సచివాలయంలో ఈనెల 5వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ప్రసాదరావు ఇవాళ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, స్పెషల్ అధికారులు పాల్గొంటారన్నారు. ప్రజలు తమ సమస్యలను PGRS కార్యక్రమంలో వినతుల రూపంలో సమర్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఈనెల 5న PGRS'


