హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విజయవాడ గాంధీ హిల్‌లో ఫ్రీ ఎంట్రీ

NTR: గాంధీ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం విజయవాడలోని గాంధీ హిల్‌ను ఉదయం నుంచి రాత్రి 8:30 గంటల వరకు ప్రజలు ఉచితంగా సందర్శించవచ్చని గాంధీ హిల్ ఫౌండేషన్ ఛైర్మన్ PCK గాంధీ తెలిపారు. ఉ. 8:30 గంటలకు జయంతి వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. విద్యార్థుల కోసం ప్రతి గంటకు ప్లానిటోరియం ప్రదర్శన ఉచితంగా నిర్వహించనున్నారు.