హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జమ్మిడివలస సమీపంలో ఏనుగుల గుంపు

పార్వతీపురం మండలం జమ్మిడివలస గ్రామ సమీపంలో ఏనుగులు గుంపు సంచరిస్తున్నట్లు ఇవాళ ఉదయం ఎలిఫెంట్ మానిటరింగ్ యూనిట్ అధికారులు తెలియజేశారు. అటు వైపుగా పంట పొలాల్లోకి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రి వేళల్లో పంట పొలాల్లోకి వెళ్లరాదని తెలియజేశారు. అత్యవసరమైతే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.