నెల్లూరు: అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని నెల్లూరు రీజినల్ సెంటర్ కోఆర్డినేటర్ పిచ్చయ్య శుక్రవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఇంటర్, డిప్లమో, ఐటిఐ ఉత్తీర్ణత సాధించిన వారు డిగ్రీలో చేరవచ్చున్నారు. ఆసక్తి గలవారు ఈనెల 13లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ వర్సిటీలో ప్రవేశాలకు ఆహ్వానం


