NTR: గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద ఇవాళ స్వచ్చథాన్ 2026 కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మారథాన్‌లో అనేక రాష్రాల నుంచి 10వేల మంది రన్నర్లు, 22 రాష్రాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వెల్లడించారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంపై అవగాహన పెంచేందకే ఈ మారథాన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విజయవాడలో స్వచ్ఛథాన్ కార్యక్రమం


