KRNL: మంత్రాలయం (మం) బుదురులో రూ.30 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి భూమిపూజ చేశారు. పీఎంఏజీవై కింద రూ.20 లక్షలతో సీసీ రోడ్డు, పల్లె పండుగ కింద రూ.10 లక్షలతో ఇతర పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి, ఎంపీడీవో నూర్జహాన్, RWS AE తిమ్మరాజు, నాయకులు మోషి, రోగన్న, జయన్న, అబ్రహాం పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బుదురులో అభివృద్ధి పనులకు భూమిపూజ


