హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు రాజమండ్రిలో చిత్రకళా పోటీలు

తూ.గో: ప్రఖ్యాత చిత్రకారులు మాదేటి రాజాజీ జయంతి, కళాబంధు మద్దూరి శివానంద కుమార్ వర్ధంతి పురస్కరించుకుని విద్యార్థులకు చిత్రకళా పోటీలు నిర్వహిస్తున్నామని చిత్రకళాని కేతన్ వ్యవస్థాపక కార్యదర్శి టేకి మృత్యుంజయరావు తెలిపారు. రాజమండ్రిలో శుక్రవారం ఉదయం 10 గంటలకు మెయిన్ రోడ్డులోని వీరేశలింగం పురమందిరంలో కార్యక్రమం జరుగుతుందన్నారు.