హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీలు ఎదగడం గొడ్డలి పార్టీకి ఇష్టం లేదు: మంత్రి

సత్యసాయి: బీసీలు రాజకీయంగా ఎదగడం గొడ్డలి పార్టీకి ఇష్టం లేదని మంత్రి సవిత ధ్వజమెత్తారు. హైకోర్టులో పిటిషన్‌లు వేసి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు దక్కకుండా అడ్డుకుంటోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటపై నిలబడుతుందని, హైకోర్టు తీర్పు గౌరవిస్తూనే సుప్రీంకోర్టులో పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. బీసీలు జగన్‌‌కు రాజకీయ సమాధి కడతారని హెచ్చరించారు.