హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దరఖాస్తులకు గడువు పెంపు

KRNL: 2027-28 విద్యా సంవత్సరానికి గాను, 9, 11 తరగతుల్లో ప్రవేశాల దరఖాస్తులకు గడువు అక్టోబరు 15 వరకు గడువు పొడిగించారు. ఈ విషయాన్ని బనవాసి జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు. 10-4-2027న పరీక్ష ఉంటుందన్నారు.