కృష్ణా: చిన్నఅవుటపల్లికి చెందిన గోగులమూడి లియోన్, నియా జాతీయ మోడరన్ పెంటాథ్లాన్ ఛాంపియన్‌షిప్‌నకు ఎంపికయ్యారు. ఏలూరులో జులై 10-12 వరకు జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్-9 విభాగంలో సిల్వర్ మెడల్స్ సాధించి లేజర్ ఈవెంట్‌కు ఎంపికైనట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణమోహన్ తెలిపారు. నాసిక్‌లో అక్టోబర్ 4 నుంచి 6 వరకు జాతీయ పోటీలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
చిన్నఅవుటపల్లి క్రీడాకారులకు జాతీయ స్థాయి అవకాశం


