హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు కార్పొరేషన్‌కు 4 అవార్డులు

నెల్లూరు: స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్-2026లో నెల్లూరు నగరపాలక సంస్థ మూడు అవార్డులు, ఒక ప్రత్యేక అవార్డును సొంతం చేసుకుందని కమిషనర్ నందన్ తెలిపారు. స్వచ్ఛ పాఠశాల విభాగంలో దేవిరెడ్డి శారద హైస్కూల్, స్వచ్ఛ పార్కుల విభాగంలో చిల్డ్రన్స్ పార్క్, కమర్షియల్ విభాగంలో MGB ఫెలిసిటీ మాల్, వాయు సర్వేక్షణ ప్రత్యేక విభాగంలో కార్పొరేషన్కు అవార్డులు లభించాయన్నారు.