హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: KL యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం

NTR: విజయవాడ సమీపంలోని KL యూనివర్సిటీలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వర్సిటీ లైబ్రరీ బ్లాక్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ క్రమంలో స్థానికులకు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయన్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో విద్యార్థులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.