కాకినాడ: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలంతా సహకరించాలని పెద్దాపురం DSP బాలగంగాధర్ తిలక్ కోరారు. గురువారం రాత్రి సామర్లకోట మండలం వేట్లపాలెంలో అధికారులు, పోలీసులు, నేతలు, ప్రజలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, SP బిందు మాధవ్ ఆదేశాలతో ఈ సమావేశాలు ప్రారంభించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలకు ప్రజలు సహకరించాలి: డీఎస్పీ


