NDL: నేడు నంద్యాల పట్టణంలో న్యాయశాఖ మంత్రి ఫరూక్ పర్యటిస్తున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయ ప్రతినిధులు ఇవాళ ఒక ప్రకటనలో వెల్లడించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఉదయం 9 గంటలకు మంత్రి గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించనున్నారు. అనంతరం మహాత్మా గాంధీ సేవలను ఆయన స్మరించుకుంటారు.
ఆంధ్రప్రదేశ్
నేడు నంద్యాలలో మంత్రి ఫరూక్ పర్యటన


