హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

VSP: సబ్బవరం మండలంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. దేవరాపల్లి మండలం రైవాడకు చెందిన శీర వెంకటరావు(51) చోడవరం నుంచి వేపగుంట వెళ్తుండగా టెర్రాకాన్ లేఅవుట్ వద్ద రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.