హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మాంసహార విక్రయాలు నిషేధం

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నేడు గాంధీ జయింతి సందర్బంగా పట్టణంలో చికెన్, మటన్, చేపలు దుకాణలు మూసివేయాలని మున్సిపల్ కమిషనర్ కే. వీ. కృష్ణారెడ్డి తెలిపారు. బార్లు, రెస్టారెంట్లు, మాంసాహార హోటళ్ళు, డాబాల్లోనూ మాంసాహార పదార్ధాల విక్రయాలను నిలిపివేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.1000 నుంచి రూ. 5000 వరకు జరిమానా విధిస్తామనిహెచ్చరించారు.