CTR: చిత్తూరు జడ్పీ సమావేశంలో ఇవాళ సాయంత్రం స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఇందులో కలెక్టర్ సుమిత్ కుమార్, ప్రజాప్రతినిధులు పాల్గొని సంబంధిత శాఖల అధికారులకు అవార్డులు అందజేస్తారు. రాష్ట్ర స్థాయిలో 5, జిల్లా స్థాయిలో 64 అవార్డులు ఇవ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానం


