NDL: ఆళ్లగడ్డ మండలం ఆర్. జంబులదిన్నెలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆమెకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. గ్రామంలో రూ.75 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలు గ్రామాలు అభివృద్ధి చెందాయని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే


