GNTR: పొన్నూరు శాంతినగర్‌లోని ఓ రేషన్ షాప్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 171 బస్తాలు పీడీఎస్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనంతో పాటు రేషన్ డీలర్ పిట్లా వీరయ్య, డ్రైవర్ సుధీర్‌లను అదుపులోకి తీసుకున్నారు. పరారైన ఆరుగురు కూలీల కోసం గాలింపు చేపట్టారు. గతంలోనూ ఇదే వాహనంలో రేషన్ బియ్యం పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పొన్నూరులో 8.5 టన్నుల రేషన్ బియ్యం సీజ్


