VZM: SIRలో భాగంగా అనర్హులుగా గుర్తించిన 3,012 ఓట్లను మరోసారి పునః పరిశీలించాలని EROలను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి గురువారం ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలో లాజికల్ లోపాలు, నో మ్యాపింగ్ కేటగిరీల్లో 1,93,735 మందికి నోటీసులు జారీ చేసి, సెప్టెంబర్ 29 నాటికి విచారణ పూర్తి చేశారని అర్హత కలిగిన ఓటరు తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఓటర్లను పునఃపరిశీలన చేయాలి'


