KDP: వరుస సెలవుల నేపథ్యంలో తిరుపతి–సికింద్రాబాద్ మధ్య కడప మీదుగా ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 07421 నంబర్ రైలు ఈ నెల 4న సాయంత్రం 4.30 గంటలకు తిరుపతిలో బయలుదేరి 6.05కి రాజంపేట,6.50కి కడప,7.25కి ఎర్రగుంట్ల చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో 07422 రైలు సోమవారం సాయంత్రం 4.15కి సికింద్రాబాద్‌లో బయలుదేరి రాత్రి 1.20కి ఎర్రగుంట్ల చేరుకుంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 4న కడప మీదుగా ప్రత్యేక రైలు


