BPT: అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా బాపట్ల ఎన్జీవో హోంలో భావపురి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. బందా బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 75 ఏళ్లు నిండిన 10 మంది సీనియర్ సభ్యులను ఘనంగా సన్మానించారు. డాక్టర్ యజ్ఞ శ్రీకాంత్ ఆరోగ్య సూత్రాలను, యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ కోటేశ్వరరావు బ్యాంకింగ్ సేవలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
సీనియర్ సిటిజన్లకు ఘన సన్మానం


