హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి గొట్టిపాటికి వీఆర్ఏల వినతి

WG: భీమవరం కలెక్టరేట్ వద్ద వీఆర్ఏల నిరసన 16వ రోజుకు చేరింది. ఏపీ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడులకు వినతిపత్రం అందజేశారు. వీఆర్ఎల డిమాండ్లపై మంత్రులు సానుకూలంగా స్పందించి, ప్రభుత్వానికి నివేదిక పంపి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.