ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి సెక్షన్ పరిధిలో ఆర్ఎఎస్ఎస్ పనుల్లో భాగంగా 11 కేవీ లైన్ పనులు చేపట్టినట్లు ఈఈ రాజశేఖర్ ప్రకటనలో తెలిపారు. దీంతో శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గం. వరకు మాదేపల్లి, గురకలపేట, లింగరావుగూడెం, చింతమనేని కాలనీ, పల్లం కాట్లంపూడి, శ్రీపర్రు, కలకుర్రు, మహేశ్వరపురం, మానూరు, ప్రేమలయం, హేలాపురి కాలనీల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


