సత్యసాయి: జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. తొలి రోజు 2,57,731 మందికి గాను 2,39,882 మందికి పింఛన్లు అందించారు. 92.45 శాతం పంపిణీ జరిగింది. ధర్మవరం పట్టణంలో అత్యధికంగా 95.58 శాతం, ఎన్పీకుంటలో 87.84 శాతం నమోదైంది. మిగిలిన వారికి శనివారం పంపిణీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
92.45 శాతం పింఛన్ల పంపిణీ


