హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు తణుకులో మెగా జాబ్ మేళా

WG: తణుకు SKSD మహిళా కళాశాలలో రేపు APSSDC, NCS ఆధ్వర్యంలో మెగా ప్లేస్ మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు MLA అరిమిల్లి రాధాకృష్ణ, కలెక్టర్ నాగరాణి తెలిపారు. 10వ తరగతి ఆపై చదివినవారికి ప్రముఖ కంపెనీల ద్వారా 800కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 18-35 ఏళ్ల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.