హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గాంధీ జయంతి సందర్భంగా గ్రామసభలు'

VZM: గాంధీ జయంతి సందర్భంగా ఇవాళ గంట్యాడ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు MPDO ఆర్‌.వి.రమణమూర్తి తెలిపారు. వికసిత్‌ భారత్‌ పంచాయతీల ప్రణాళిక తయారిపై ప్రజల అభిప్రాయాలు, సూచనలు సేకరించేందుకు ఈ సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయా గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారుల అధ్యక్షతన గ్రామ సభలు జరుగుతాయని తెలిపారు.