హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KDP: మైదుకూరు మండలం వనిపెంట విద్యుత్ సబ్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. వనిపెంట, మిట్టమానుపల్లె, జంగంపల్లె, పప్పనపల్లె ప్రాంతాల్లో సరఫరా ఉండదని విద్యుత్ అధికారులు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.