హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వాతంత్య్ర పోరాట సజీవ సాక్ష్యం: దూసి గాంధీ మర్రిచెట్టు

స్వాతంత్య్రోద్యమ కాలంలో మహాత్మా గాంధీజీ శ్రీకాకుళం జిల్లా దూసి రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌ ఆవరణలో ఆయన నాటిన మర్రి మొక్క కాలక్రమంలో మహావృక్షంగా ఎదిగింది. నేడు ఈ చెట్టు గాంధీజీ పర్యటనకు, స్వాతంత్య్ర పోరాట జ్ఞాపకాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.