ప్రకాశం: జరుగుమల్లిలో కిరాణా షాపులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కౌశిల్ కిషోర్‌ను ఎస్సై భాగ్యరాజ్ గురువారం అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి వివిధ బ్రాండ్లకు చెందిన 12 మద్యం బాటిలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమంగా మద్యం విక్రయం.. వ్యక్తి అరెస్ట్


