ATP: జిల్లాలో డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం అర్బన్‌లో పనిచేస్తున్న చంద్రశేఖర్‌ను తాడిపత్రికి, వెయిటింగ్‌లో ఉన్న రుణాకర్‌రావును అనంతపురానికి బదిలీ చేశారు. గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్‌ను ఎమ్మిగనూరుకు, శ్రీనివాసరావును గుంతకల్లుకు మార్చారు. మహిళా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న శివప్రసాద్ పెనుగొండకు బదిలీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో డీఎస్పీల బదిలీ


