ATP: రాయదుర్గం పట్టణంలోని సీతారామాంజనేయ స్వామి కళ్యాణ మండపంలో 486 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు గృహ నిర్మాణ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిలిచిపోయిన గృహ నిర్మాణాలను పునరుద్ధరించి 510 ఇళ్లను పూర్తి చేశామని తెలిపారు. రూ.27 కోట్లతో టిడ్కో ఇళ్ల పనులు పునఃప్రారంభించామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాయదుర్గంలో 486 మందికి ఇళ్ల మంజూరు


