PLD: నరసరావుపేటలో ఆంధ్రా చైతన్య గ్రూప్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 'నేటి సమాజానికి గాంధీ మార్గం ఆవశ్యకత'పై చర్చా కార్యక్రమం నిర్వహించారు. సత్యం, అహింస, నైతిక విలువలు నేటి సమాజానికి మార్గదర్శకాలని వక్తలు పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ ప్రజలను ఏకం చేసిన తీరును వివరించారు.
ఆంధ్రప్రదేశ్
నరసరావుపేటలో గాంధీ జయంతి


