ప్రకాశం: విద్యుత్ లైన్ మరమ్మతుల కారణంగా శుక్రవారం కనిగిరి మున్సిపల్ పరిధిలోని సెయింట్ జోసెఫ్ స్కూల్, ఫైర్ స్టేషన్ తదితర ప్రాంతాల్లో కరెంట్ నిలిచిపోతుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి శాఖకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత


