ASR: పాడేరు సబ్ కలెక్టర్‌గా కనాల చిరంజీవి నాగ వెంకట సాహిత్ IAS గురువారం నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ టీ.నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజలను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పరిపాలన అంశాలపై చర్చించారు. నూతన సబ్ కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపిన అధికారులు, ప్రజలకు సమర్థవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
పాడేరు సబ్ కలెక్టర్‌గా సాహిత్


